"సజాతి ధృవాలు వికర్శించుకుంటాయి ..
..విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి ..."
మా చిన్నప్పుడు భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు బోదించిన శాస్త్రం..
నాకెందుకో ఈ నియమాలన్నీ పుస్తకాలకేనేమో అనిపిస్తుంది..
ఈ నాడు సమాజం లో ఏర్పడే గుంపులన్నీ పై సూత్రానికి విభేదించేవే..
ధనిక వర్గ మంతా ఒకటిగా ఉంటుంది..
పేదవర్గ మంతా ఒకటిగా ఉంటుంది..
ఈ రెండు వర్గాలకి చెందని అధికసంఖ్యాక వర్గం ఒంటిగా ఉంటోంది..
పాపం దాంతో చేరడానికి ఏ వర్గము ఆసక్తి చూపదు.. ఎందుకో నాకు తెలియదు..
మరో చిత్రం చూసేరా ... ఆ వర్గం లో మాత్రం "సజాతి ధృవాలు వికర్శించుకుంటాయి."
ఇదేమీ.. రీతి గురుడా...?

No comments:
Post a Comment