Thursday, August 13, 2009

డాడీ .. విలేజ్ అంటే ఏమిటి?

డాడీ .. విలేజ్ అంటే ఏమిటి?
నిజమే .. పాపా అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పగలనా!! ఈనాటి తండ్రులకు వచ్చేప్రస్నేనేమో???
"బూం అంటే తెలియని ఆరోజుల్లో హాయి గా గ్రామాలున్దేవి.. పచ్చని చీరకట్టిన నెల తల్లి..
పూల సుగంధం పూసుకుని చల్లని సహజమయిన గాలి,
గడప దగ్గరకేల్లినా ఆప్యాయమయిన పలకరింపులు..
ఇంటిదగ్గర చూసినా.. రంగవల్లులు.. అబ్బో.. సినిమాలలో తప్ప చూడని సీతారామయ్యగారి మనమరాళ్ళు..
ఎక్కడకి పోయాయండి???
బడా బాబుల ని చూసి, పులిని చూసి నక్క వతపెట్టుకున్న చందాన పల్లెల్లోకూడా,
పట్నపువాసనలోచ్చేసాయి..
ఉన్నా పొలాలని రియలెస్టేటు బడాబాబుల చేతులలో పెట్టి, నేలతల్లిని సాగు చేయక బీడుభూములుగా మార్చివేసారు..
వారి దయవలన మిగిలిన చిన్న చైనా రాయ్తులంతా వర్షాల్లేక, వ్యవసాయం చెయ్యలేకా ఉన్నా మిగిలిన కాస్త భూమినికూడా బీడు చేసేస్తున్నారు.. అదే మనపాలిట శాపమయి, వర్ష భావ పరిస్థితిని, కొనలేని ధరలనూ పంచుతున్నాయి.
పెద్దలారా. ఉన్నా ప్రజలందరికీ ఇల్లిద్దాం కానీ తిన్దిలేకపోతే ఇంలోకుర్చుని చావాలి కాని మరో దారిలేదు..
globalaization, industrialization, paniki ahaara padhakam పంటలుంటేనే, ఆంధ్రావని పచ్చగా ఉంటేనే అందంకాని పంటల్లేని, ఎండిపోయిన బీడు భూములకు, శోభించవు.. అయ్యా, అమ్మా, గ్రామానికి అర్ధం చెప్పేలా గ్రామాలనిమిగల్చరూ....

2 comments:

  1. మీ విజయనగరం చుట్టూ రియల్ ఎస్టేట్స్ వ్యాపారం పెద్దగా లేదనుకుంటాను. ఎందుకంటే 2006 వరకు నేను తరచూ విజయనగరం, గజపతినగరం వెళ్ళి వస్తుండేవాడిని. భోగాపురం దగ్గర వైజాగ్ రియల్ ఎస్టేట్స్ వ్యాపారులు భూములు కొన్నారు కానీ ఆర్థిక సంక్షోభం ప్రభావం టూరిజం మీద కూడా పడడం, అందు వల్ల వైజాగ్ లో కూడా వ్యాపారాలు దెబ్బ తినడం వల్ల వైజాగ్ చుట్టూ రియల్ ఎస్టేట్స్ వ్యాపారాలు పెరగలేదు.

    ReplyDelete
  2. కామెంట్ కి ధన్యవాదాలు. మీరు చుసినప్పుడుకి ఇప్పటికి కొంచెం తేడా ఉందనుకుంటాను. కాస్త చక్కగా పండే ప్రాంతాలయిన రెల్లివలస, డెంకాడ మనదాలా ల లోపలి ప్రాంతాలు తప్ప విజియనగరం పెద్ద చెరువు ఆయకట్టు ప్రాంతం మినహాయించి.. పెద్ద గా సాగు భూములు రైతులకి మిగల లేదు. అన్ని చాల వరకు చిన్ని చిన్ని రియలెస్టేటు వారి సొంతమైపోయాయి. లేక పొతే విశాఖ వాసుల నల్ల దానం పాలై పోయి పంటలు వేయక పోవడం మూలాన ఏందీ పోతున్నాయి. ఆ బాధ కొద్దీ ఇలా రాయడం జరిగింది.. గమనిస్తారనుకుంటాను.

    ReplyDelete